గోగులపాటి కృష్ణమోహన్ 😊:
నా జీవన జ్యోతి
తెలిసీ తెలియని వయసులో పెళ్ళి
అమాయకత్వం ఒక వైపు....
చదువాలని ఉన్నా చదవలేని దుస్థితి...
గారాబంగా పెరిగిన బాల్యాన్ని వదిలి
ప్రేమతో పెంచిన తన వారిని వదిలి...
ఆటపాటలొదిలి.... ఆత్మీయులనొదిలి
నా జీవిత భాగస్వామిగా
పుట్టిళ్ళు వదిలి మెట్టింట అడుగెట్టింది
నా జీవన జ్యోతి....
అడుగడుగునా.... సమస్యలు
చాలీ చాలని జీతాలతో...
జీవితాలను గడపడం....
ఆర్ధిక సమస్యలు ఒక వైపు....
ఆరోగ్య సమస్యలు మరొక వైపు....
ఇన్ని సమస్యల్లో....
నాకు వెన్నంటి ఉండి....
చీకటి మయమవుతున్న నా జీవితంలో
వెలుగు రేఖలు నింపింది.
నా జీవన జ్యోతి....
[3/10, 1:11 AM] గోగులపాటి కృష్ణమోహన్ 😊: ఈ రోజుతో (10-03-2017) తను నా జీవితాన్ని
పంచుకొని ఇరువైనాలుగు వసంతాలు.... పూర్తి కానున్నాయి.
ఈ సందర్భంగా
నా సహధర్మచారిణి మున్ముందు
సుఖసంతోషాలతో....
ఆయుర్ ఆరోగ్యాలతో..
అష్టైశ్వర్యాలతో.. తులతూగాలని
అభిలషిస్తూ....
మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
🌷🌷🌷🌷🌷🌷
ReplyDeleteశ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
🌷🌷🌷🌷🌷🌷
గోగులపాటి కృష్ణ మోహన్ మరియు జ్యోతి
దంపతులకు...
🌷🌷🌷🌷🌷🌷
వివాహమహోత్సవ శుభాకాంక్షలు
నేటికీ మీ అనురాగం, ఆప్యాయత లు... నూత్నదంపతులను తలపించేలా ఉండడం చూస్తే..
మీరు...ఆది దంపతులను ఆదర్శంగా తీసుకున్నారని అనిపిస్తుంది.
ఆ సర్వేశ్వరుని కృప మీపై ...వర్షించగా..
120 సంవత్సరాల పూర్ణాయుష్షు ను ఇలగే .. నూత్న దంపతులవలె.. అందరికీ ఆదర్శంగా.. ఆనందించాలని కోరుకుంటున్నాను.
🌷🌷🌷🌷
మీ ..మితృడు . వీరా గుడిపల్లి
💐💐💐🌺🌹🌷✋🙏👌అన్నగారూ...పెళ్లిరోజు శుభాకాంక్షలు!
ReplyDeleteమీ జీవితంలోకి జ్యోతిలా వచ్చి,వెలుగు రేఖల్ని పంచుతూ,మీ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్న వదినమ్మ,మీరు ఇటువంటి శుభఘడియల్ని నిండు నూరేళ్లు ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నా!!💐💐💐🌷🌹🌺
పెసరు లింగారెడ్డి
గుట్ట గుర్తుకొస్తుందా అల్లుడు. Happy Marriage anniversary. May God bless you people with abundant love and faith in each other.
ReplyDeleteIleni Ramreddy, YGT
చిరంజీవి కృష్ణమోహన్ రేఖాజ్యోతి ల పెళ్ళిరోజు ఇరువది నాలుగు వసంతాలు నేటితో పూర్తి చేసుకుసి ఇరువది ఐదవ వసంతంలోకి అడుగిడు చున్న శుభసందర్భమున ఆజన్మాంతం అన్యోన్యంగా కలిసి మెలిసి భవిష్యత్ కార్యక్రమాలపై దృష్ఠి నిలిపి అడుగడుగున ఇద్ధరి అనుకువలతో జీవన గమనంలో సాగాలని కోరుకుంటూ మన ఇలదైవం, కులదైవాల అనుగ్రహం పొంది ముక్కోటిదేవతల దీవెనలతో మా ఆశీస్సులు కూడా అందింస్థూ మీ ఆత్మీయ అన్న వదినలు మరియు కుటుంబ సభ్యులు.
ReplyDeleteగోగులపాటి శ్రీనివాస్ రావు
Aame mee jivanaRekha💕💕Meeru aame Jivana brundavanam lo andamaina Mohana ragam💕
ReplyDeleteKrishna Mohan gariki Pelli roju shubhakanshalu 💐🌺🌺💐
Podicheti Sreedevi
ఈ రోజుతో (10-03- 2017) ఇరువైనాలుగు వసంతాలు పుర్తి చేసుకున్న శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ దంపతులకు వివాహ వార్షిక శుభాకాంక్షలు
ReplyDeleteఇలాంటి మరెన్నో వివాహ వార్షికాలు జరుపుకుంటూ చల్లగా నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ...
మీ
అవధానుల నరసింహ ప్రసాద్
మన బ్రాహ్మణ సమాజం సంస్థ వెబ్ సైట్
దంత్యోశ్చిరకాల భోగమతులం కుర్యాత్సదామంగళం
ReplyDeleteమాడుగుల మురళీధర శర్మ
గోగులపాటి కృష్ణ మోహన్ గార్కి వివాహ వార్షికోత్సవ దిన్ శుభాకాంక్షలు ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు 104 జరుపుకోవాలని సుకసంతోసలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్టీస్తున్నాము
ReplyDeleteజలిగామ VLN Rao
ఆన్న ఉన్నతమైన భావాలపతి గా మా వదిన కు దొరికిన బహుమతి మీరు 🌼🌼🌼💓💓
ReplyDeleteఅభినందనలు
దేశపతి కృష్ణమూర్తి