శీర్షిక : యాగం - యోగం
సర్ప యాగం తలపెట్టె జనమేజయుడు నాడు నాగజాతి నుండి రక్షణ కొరకు
రాజసూయ యాగం తలపెట్ట దర్మరాజు రాజ్యాసూయ తొలగించ దలిచి
పుత్రకామేష్టి యాగం తలపెట్టి దశరథుడు రామ, లక్ష్మణ, భరత శత్రఙ్ఞులను పొందె..
విశ్వజిత్ యాగం తలపెట్టె బలి నాడు... సర్వదాస్తులను దానము చేసెను...
వరుణయాగం చేసి రాజశేఖర్ రెడ్డి వర్షాలు కురిపించ తలచి నాడు
పుష్పయాగాన్ని తలపెట్టె తిరుమలలో...
దుర్భిక్ష నివారణ కోరి కార్తీకాన....
ఆహోరాత్ర యాగము తలపెట్టె ఆంద్రలో...
వినాశాలు, ఉగ్రవాదాలు తగ్గాలని కోరుతూ...
అయిత చంఢీయాగము తలపెట్టె కేసీఆర్...
బంగారు తెలంగాణ సు భవిష్యత్ కోరి...
No comments:
Post a Comment