ఆంధ్ర భారతిని అంతర్జాలంలో అందలమెక్కించడానికి
వేలకవితలు వెయ్యి వెలుగులు వెలగడానికి
సహస్ర కవులను సన్నద్దము చేసి కలము చేత పట్టించిన
తెలుగు సాహితీ మతల్లి ముద్దు బిడ్డలు
మేక రవీంద్ర
గోగులపాటి కృష్ణ మోహన్
మరియు
సహస్ర కవితా సమ్మేళన
యఙ్నంలో పాల్గొని తమ సాహితీ పాటవాన్ని తెలుగు సాహిత్య కళాభిమానులకు ఒకింత మనోల్లాసము కల్గించినందుకు
మీ చరణారవిందములకు
మందారమకరంద నమస్సుమాంజలి అర్పిస్తూ.........................
ఇది అతిశయోక్తి కాదు
మిమ్ములను నిరుత్సాహపరిచే శక్తి నాకు లేదు
మీ సహస్ర కవి మిత్రుడు
జి.ఓబులపతి
కదిరి
స.క. 707

No comments:
Post a Comment